Friday, September 28, 2018

ప్రచారంలో భాగంగా నేడు కల్హేర్ మండలం కల్హేర్ గ్రామంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి తెలియ జేస్తూ కారుగుర్తుకు ఓటువెయ్యలని కోరుతున్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కల్హేర్ పార్టీ మండల అధ్యక్షుడు కిష్ట రెడ్డి గారు, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు , కల్హేర్ మండల MPP రాంసింగ్ గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గ రెడ్డి గారు, నాగ్ధార్ మాజీ సర్పంచ్ వెంకటేశం సెట్ గారు సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.












No comments:

Post a Comment