Friday, September 28, 2018

ఈ రోజు కల్హేర్ మండలం దేవునిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో వీధుల వెంట పర్యటిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తు,వృద్ధులకు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించేందుకు కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటూ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపిన ఖేడ్ తాజా మాజి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు కాగా గ్రామానికి చెందిన గడిల మాణిక్యమ్మ, నమిల మల్లమ్మ గార్లు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి నామినేషన్ ఖర్చులకు వారి ఒక్క నెల పెన్షన్ను స్వచ్చందంగా అందించారు...














No comments:

Post a Comment