ప్రచారంలో భాగంగా నేడు కంగ్టి మండలం జంగి బి గ్రామంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి తెలియ జేస్తూ కారుగుర్తుకు ఓటువెయ్యలని కోరుతున్న ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. కార్యక్రమంలో కంగ్టి పార్టీ మండల అధ్యక్షుడు విట్ఠల్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆంజనేయులు సెట్, గంగారాం మాజీ సర్పంచులు, మాజీ మండల అధ్యక్షుడు విశ్వనాథ్ విశ్వనాథ్, SC/ST విజేలేన్స్ మెంబెర్ రవీందర్ నాయక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment