నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామానికి చెందినా చౌకన్పల్లి చందు తండ్రి హన్మంతు, చౌకన్పల్లి శకుంతల భర్త హన్మంతు గార్లు పిడుగు పడి చనిపోయినందున వారి కుటుంబ సభ్యులకు ఏమ్మేలే గారు ఇచ్చిన మాట ప్రకారం చనిపోయిన ఒక్కొకరికి రు,,4,00,000/- చొప్పున (8,00,000/-) స్వయాన వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులైన చౌకన్పల్లి హన్మంతు గారికి చెక్కులను అందజేసున్న ప్రసంగిసున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment