Saturday, March 10, 2018

నాగల్గిద్ద మండలం కరసగుత్తి గ్రామానికి చెందిన ఆడే సురేష్ అనే రైతు మంజీర నదిలో పడి ఆత్మహత్య చేసుకోవడంతో అతనికి ప్రభుత్వం ద్వారా రు.. 6,00,000/- చెక్కును వారి కుటుంబ సభ్యులైన ఆడే గుణ బాయి భర్త మారుతి గర్లకు అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




No comments:

Post a Comment