Thursday, March 8, 2018

అభిమానంతో పిలిస్తే ఎక్కడికైన వస్తారని మరోసారి నిరూపించారు మన MLA శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేని మల్పరేగడి తాండా,గ్రామం అబ్బెందకు తన అభిమాని అయిన శ్రీమతి ధర్మిబాయి గణపతి ఇంట్లో జరుగుతున్న కూతురి పథానం కార్యక్రమానికి వచ్చి అందరికీ ఆశ్చర్యపరిచారు. తన ఇంటికి MLA గారు రావటంతో ఆమె వారిని శాలువాతో సత్కరించి సంతోషం వ్యక్తం చేసింది.




No comments:

Post a Comment