Sunday, March 18, 2018

నేడు తెలుగు నూతన సంవత్సర ఉగాది విలంబి నామ సంవత్సర పర్వదినం ఉదయం శుభ సందర్భంగా నల్లవాగు ప్రాజెక్టు యందు ఏర్పాటు చేసిన సభలో రైతుల నుద్దేశించి ప్రసంగించారు..తదనంతరం రైతుల మేలు కోరి మంత్రి గారిని ఒప్పించి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారితో కలిసి నీటిని విడుదల చేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.














































No comments:

Post a Comment