నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మేల్యే గౌరవ శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు నేడు జరిగిన పెళ్లిలకు అందిన ప్రతి ఆహ్వాననికి ,గృహ ప్రవేశలకు, నూతన వస్త్రధారణ కార్యక్రమాలకు అట్టెండ్ అవుతూనే ,వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖేడ్ మండలంలో,సిర్గాపూర్ మండలంలో భూమి పూజ లు చేస్తూ బిజీ బిజీ గా గడిపారు...
No comments:
Post a Comment