నారాయణఖేడ్ మండలం ,మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయం పైన అవగాహ సదస్సు ఏర్పాటు చేసి తదనంతరం పరంపరగ్ కృషి యోజన పథకం ద్వారా మంజూరు అయిన చేతి పంపు సెట్స్ ను రైతులకు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment