Thursday, March 8, 2018

నారాయణఖేడ్ మండలం ,మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయం పైన అవగాహ సదస్సు ఏర్పాటు చెయ్యగా అక్కడ ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.





No comments:

Post a Comment