Saturday, March 3, 2018

నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన BC పోచమ్మ విది వాసులు, సర్పంచ్ సాయి రెడ్డి మరియు జగన్ చారితో కలసి BC కమ్యూనిటీ హాల్ కొరకు వినతి పత్రాన్ని గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారికి అందజేయడంతో వారికి సానుకూలంగా స్పందించిన ఏమ్మేలేగారు.




No comments:

Post a Comment