Saturday, March 31, 2018

నారాయణఖేడ్ మండలం పంచగమ గ్రామంలో సి.సి. రోడ్ పనులకు భూమి పూజ చేసిన తదనాతరం పంచగమ గ్రామం ముదిరాజ్ సంఘానికి చెందిన కొందరు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.






























No comments:

Post a Comment