Saturday, March 10, 2018

నాగల్గిద్ద మండలం షాపూర్ గ్రామానికి చెందిన అరే జగనాథ్ అనే రైతు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడంతో అతనికి ప్రభుత్వం ద్వారా రు.. 6,00,000/- చెక్కును వారి కుటుంబ సభ్యులైన అరే లక్ష్మి భర్త లేట్ అరే జగనాథ్ గారికి అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


No comments:

Post a Comment