మనూర్ మండలం మావినెల్లి గ్రామానికి చెందిన ఆర్. యశోద బాయి భర్త ఆర్. శంకర్ గారికి దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 15,000/- చెక్కును ఎమ్మేల్యే క్యాప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment