Saturday, March 31, 2018

నారాయణఖేడ్ పట్టణంలోని తహసిల్ గ్రౌండ్ లో సాదన స్వచ్ఛంద సంస్థ మరియు నారాయణఖేడ్ సి. ఐ, ఎస్. ఐ వారి సౌజన్యంతో నిర్వహించిన బాలికల కబడ్డీ మరియు క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి భహుమతులను అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.













No comments:

Post a Comment