కల్హేర్ మండలం నాగ్ధార్ గ్రామానికి చెందిన పి. ఎన్. కిష్టయ్య తండ్రి రామయ్య గార్ల దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 24,000/- చెక్కును ఎమ్మేల్యే క్యాప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment