Sunday, March 18, 2018

కల్హేర్ మండలం బచేపల్లి గ్రామ పంచాయతీ బల్కం చెల్క తండాలో గిరిజన సంప్రదాయంగా తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా గిరిజనులు RRs జిల్లా అధ్యక్షుడు శ్రీ వెంకట్ రాం రెడ్డి గారిని ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని సన్మానించారు,తదనంతరం ఉగాది పచ్చడి సేవించడం జరిగింది







No comments:

Post a Comment