Thursday, March 15, 2018

కల్హేర్ మండలం ఖానాపూర్ -కె గ్రామానికి చెందిన బి.పందిరి తండ్రి సుధాకర్ గార్ల దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 8000/- చెక్కును ఖానాపూర్ లో అందజేసిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.





No comments:

Post a Comment