Saturday, March 17, 2018

నారాయణఖేడ్ మండలం భాణపూర్ గ్రామం ఫుడ్ విజేలేన్ మెంబెర్ సంగారెడ్డి చెన్ను బసప్ప తమ గ్రామస్తుల కలసి భాణపూర్ గ్రామాన్ని నూతన గ్రామపంచాయితీ ఏర్పాటు చేయాలనీ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేసి ఎమ్మేల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసిన ఫుడ్ విజేలేన్ మెంబెర్ సంగారెడ్డి చెన్ను బసప్ప.




No comments:

Post a Comment