M.Bhupal Reddy MLA - Narayankhed
Saturday, March 31, 2018
సిర్గాపూర్ మండలం అంతర్గమ గ్రామానికి చెందినా పున్డ్లిక్ రావు తండ్రి విట్టాల్ రావు గారికి SRQ కోట క్రింద ట్రాక్టర్ మంజూరు చేయించి అందజేసిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు ..
కల్హేర్ మండలం నగధర గ్రామానికి చెందినా రాజు గారికి SRQ కోట క్రింద ట్రాక్టర్ మంజూరు చేయించి అందజేసిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు ..
నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందినా బుర్ర మహిపాల్ గౌడ్ తండ్రి రామగౌడ్ గార్ల దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 15000/ చెక్కును క్యాంపు కార్యాలయం నందు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు .
నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందినా మేహేందర్ రెడ్డి తండ్రి కిష్టారెడ్డి గార్ల దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 8000/ చెక్కును క్యాంపు కార్యాలయం నందు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు .
నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలోని తుర్కపల్లి తండను నూతనంగా గ్రామపంచాయితీగా ఏర్పాటు చేసిన సందర్భంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని శాలువతో సన్మానించి తమ ఆనందోత్సవాలను ఎమ్మెల్యే గారితో పంచుకున్న తండ వాసులు.
నాగల్ గిద్ద మండలం ఎర్రబొగడ గ్రామాన్ని నూతనంగా గ్రామపంచాయితీగా ఏర్పాటు చేసిన సందర్భంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని శాలువతో శాలువతో సన్మానించి తమ ఆనందోత్సవాలను ఎమ్మెల్యే గారితో పంచుకున్న ఎర్రబొగడ గ్రామస్తులు.
నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్ పెట్ కుమ్మరి గల్లి నుండి వెంకటేశ్వర మందిర్ వరకు ఫార్మేషన్ రోడ్ పనులకు భూమి పూజ చేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు
నారాయణఖేడ్ మండలం పంచగమ గ్రామంలో సి.సి. రోడ్ పనులకు భూమి పూజ చేసిన తదనాతరం పంచగమ గ్రామం ముదిరాజ్ సంఘానికి చెందిన కొందరు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)