Wednesday, February 14, 2018
నారాయణఖేడ్ మండలం జుక్కల్ దగ్గర గల మార్కెట్ గోదాం యందు కందుల కొనుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని అడిగి తెలుసుకుని ICRESET ఉద్ద్యోగులను మందలించారు. ఏది ఏమైనా రైతులకు అన్యాయం జరిగితే ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఆరు నెలలుగా కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిగేలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. గౌరవ మంత్రి వర్యులు హరీశ్ రావు గారు.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా... దళారుల చేతులలో రైతులు మోసపోతున్నారని ధ్వజమెత్తారు. గోదాంలో పనీ చేసే హమాలి వారుకుడా రైతుల పంటకు తూకం సరిగ్గా వేయకుంటే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళను పెట్టాల్సి ఉంటుందని మందలించారు, దళారులు, వ్యాపారులు తెచ్చిన కొన్ని వాహనలను పట్టుకొని తహసిల్దార్ మరియు పోలీసుల సహాయంతో సీజే చేయి౦చి, కందులను గుర్తించి కేసులు పెట్టాలని రైతులకు న్యాయం చేయాలని, అధికారులను ఆదేశించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment