శకరంపేట్ అ మండలం కొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయంలో “మహా శివరాత్రి” పర్వదిన సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలందరు ఏళ్ల వెళ్ళల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ప్రత్యేక పుజులు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు గౌరవ శ్రీ జయశ్రీ రెడ్డి గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment