Sunday, February 18, 2018

దివంగత మాజీ శాసనసభ్యులు శ్రీ. మహారెడ్డి గారి వెంకట్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఖేడ్ తహసిల్దార్ గ్రౌండ్లో నిర్వహించ తలపెట్టిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుటకు గాను పిచ్ మరియు గ్రౌండ్ లను పరిశీలిస్తు నిర్వహణ గురించి మాట్లాడుతున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.










No comments:

Post a Comment