నారాయణఖేడ్ పట్టణంలో నిరుద్యోగులకు ఉపాది కల్పనకై స్వామి రామనందతీర్థ గ్రామీణ అభివృద్ధి సంస్థ & తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో కంప్యూటర్, బ్యూటీ పార్లర్, మొబైల్ ఫోన్ రిపేర్ మరియు కుట్టు మిషన్ తరగతులను ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment