Tuesday, February 27, 2018
నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చేపడుతున్న బస్సు యాత్ర చేప్పట్టిన, పాదయాత్ర చేపట్టిన, రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు..కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మన సుప్రీం కోర్టులో వాదనలు లేకుండానే గెలవడం జాతిగింది ఇది కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అని అన్నారు.రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఆనాటి కాంగ్రేస్ పార్టీనే ,తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.సంగారెడ్డి జిల్లా జగ్గారెడ్డి రెడ్డి గారు.టి.ఆర్.ఎస్ పార్టి నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరి తరువాత బీజేపీ ఎంపీ గా పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరిన ఘనత కాంగ్రెస్ నాయకులకు దక్కుతుందన్నారు .టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రభుత్వన్నీ విస్మరించారని కారణం తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ,సాగునీరు మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ గారు ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చెంద్రశేఖర్ రావు గారు.గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అద్దం పట్టినట్టు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా హైకోర్టు నందు సుప్రీం కోర్టు నందు దావా వేసి అడ్డుకుంది కాంగ్రెస్ నాయకులు కానీ నిజం నిప్పులాంటిది అని చేపయరు అందుకే న్యాయం గెలిచిందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment