Friday, February 9, 2018
నారాయణఖేడ్ మండలం జుక్కల్ దగ్గర గలా మార్కెట్ గోదాం యందు కందుల కొనుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని అడిగి తెలుసుకుని మార్కెట్ కమిటీ ఉద్ద్యోగులను మందలించారు.ఏది ఏమైనా రైతులకు అన్యాయం జరిగితే ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదన్నారు.ఆరు నెలలుగా కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు కలిగేలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు.గౌరవ మంత్రి వర్యులు హరీశ్ రావు గారు.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా .దళారుల చేతులలో రైతులు మోసపోతున్నారు.అని ధ్వజమెత్తారు.గోదాం లో పనీ చేసే హమ్మలి వారుకుడా రైతుల పంటకు తూకం సరిగ్గా వేయకుంటే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళను పెట్టాల్సి ఉంటుందని మందలించారు...నారాయణఖేడ్ మార్కెట్ గోదంలో కల్హేర్, సిర్గాపూర్,నాగల్గిద్ద,శంకరంపేట్ మండలాల రైతుల 10టన్నుల కందుల కొనుగోలు చెయ్యగ...కంగ్టి,మనూర్..ఒక్కొక్క దగ్గర 20 టన్నుల కందుల వచ్చాయని అంచనా ఎందుకు ఒక్కొక్క మండలంలో అంత ఎక్కువ వచ్చాయని ప్రశ్నించారు..రోజు వారికి రిజిస్టర్ మేయింటెనెన్సు చేస్తూ తేదీ మాదిరిగా ఎలా వచ్చిన రైతుల కందులను అలా కొనుగోలు చేయాలని,రైతులకు కాకుండా దళారులు ,వ్యాపారులు తెచ్చిన కందులను గుర్తించి కేసులు పెట్టాలని .రైతులకు న్యాయం చేయాలని,సూచనలు చేసిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment