Tuesday, February 20, 2018

నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవనములో యు.ఎస్.పి.సి ఉపాధ్యాయ సంఘం వారు ఏమ్మేలే గారితో ముఖాముఖి నిర్వహించి సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘం వారు.







No comments:

Post a Comment