Thursday, February 1, 2018

తేదీ 02-02-2018 నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యలయాన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రి వర్యులు వస్తున్న సందర్భంగా క్యాంపు కార్యాలయం పనులను పర్యవేక్షిస్తున్న ఖేడ్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


No comments:

Post a Comment