Saturday, February 10, 2018

మనూర్ మండలం మండల పరిషత్ కార్యలయ ఆవరణలో మనూర్ మరియు నాగల్గిద్ద మండలాలకు చెందిన ఎసి కార్పొరేషన్ ద్వారా మంజూరు అయిన ప్రొసీడింగ్స్ ను 30 మంది లబ్ధిదారులకు అందజేసిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.






No comments:

Post a Comment