02-02-2018 నాడు గౌరవ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు శ్రీ .టి .హరిశ్ రావు వారు నారాయణఖేడ్ నియోజకవర్గ ములోని పలు మండలాలలో అభివృద్ధి పనులకు శ్రీకరం చుట్టనున్నారు... దానిపై కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే యం.భూపాల్ రెడ్డి గారు నల్లవాగు ప్రాజెక్టు అదునికరణ పనుల అనంతరం ...భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేసి గౌరవ మంత్రి వర్యులు సాదరంగా ఆహ్వానించి భారీగా తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయవాల్సిందిగా కోరడం జరిగింది.
No comments:
Post a Comment