Tuesday, February 27, 2018

నారాయణఖేడ్ మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన ఖాజా మియా గారి కోడలు హీన బేగం డెలివరీ కొరకై సెంచరీ హాస్పిటల్ బంజారాహిల్స్ లొ అడ్మిట్ అవ్వగా అట్టి హాస్పిటల్ కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతూ అలాగే వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రు..1,75,000 సీయం రిలీఫ్ ఫండ్ LOCని తక్షణమే ఇప్పించరు. ఇప్పటి వరకు ఏ ఏమ్మేలే చేయలేని సహాయం నారయణఖెడే శాసన సభ్యులు గౌరవ శ్రీ యం భూపాల్ రెడ్డి గారు ఇప్పించారు. ఇట్టి మహానయకునికి సాదా రుణపడి ఉంటామని వరికి ఏళ్ల వేళల తోడుంటంమని వారు చెపుతూ ఒక్క ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన ఘనత మన ఏమ్మేలే గౌరవ శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిది, తెరాస సీనియర్ నాయకుడు ఖాజా మియ గారు ఏమ్మేలే గారికి ధన్యవాదాలు తెలిపారు


No comments:

Post a Comment