Friday, February 9, 2018

నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ అధికారులు..DyEes మరియు Ae లతో నియోజకవర్గలో జరుగుతున్న పనులను రివ్యూ నిర్వహిస్తున్నారు అదేవిధంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ,జరుగుతున్న పనులను వేగం పెంచాలని.ఖేడ్ అభివృద్ధిని పరిచేవిధంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చేయిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారు..


No comments:

Post a Comment