Friday, February 9, 2018

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన 5 ఐదుగురికి (యండి. ఖదీర్, మహమ్మద్ హమీద్ , యండి. ఉస్మాన్, యండి. వహిద్ మరియు ఖుర్సిద్ మియా గార్లకు) షాదీ ముబారక్ పథకం ద్వార మంజురైన లబ్దిదారులకు ఒక్కొకరికి 75116/- ల చెక్కును అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.









No comments:

Post a Comment