Wednesday, February 28, 2018

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర SC, ST కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


కంగ్టి మండలం చౌకన్ పల్లి గ్రామానికి చెందిన వివిధ తాండవాసులు 2016 సం"రంలో లారీ పైన పెళ్ళికి ప్రయాణిస్తూ విద్యుత్తు తీగలు అంటుకొని చనిపోయిన 7 మందికి కుటుంబసభ్యులకు ఒక్కొకరికి 6,00,000/- ఎక్సగ్రేషియా ప్రకటించి వెంటనే 4,00,000/- ఇచ్చి. నేడు మిగిలిన 2,00,000/- లక్షలు ఒక్కొకరికి ముఖ్యమంత్రి గారి సహనిది నుండి ఇచ్చి మాట నిలబెట్టుకున్న మన నాయకులు గౌరవ మంత్రి వర్యులు టి.హరిశ్ రావు గారు మరియు మన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..


















Tuesday, February 27, 2018

కల్హేర్ మండలం నగదర్ గ్రామానికి చెందిన వెంకటేశం గుప్త వైశ్య సంఘ మండల అధ్యక్షుడు కల్హేర్ మండల్ గారు అనారోగ్యంతో సర్జరీ అవ్వడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


నారాయణఖేడ్ మండలం అంత్వర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల సరస్వతి భర్త వీరుశెట్టి గర్లకు దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 40000/- చెక్కును క్యాంప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.



కీ. శే. మహారెడ్డి వెంకట్ రెడ్డి ఖేడ్ మాజీ శాసన సభ్యులు గారి 8 వ వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న వారి తనయుడు నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


నారాయణఖేడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అంబటి యాదగిరి రాజు గారి పదవి విరమణ సందర్బంగా వారిని సన్మానిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


కంగ్టి మండలం నాగుర్ -కె గ్రామంలో గౌరవ ఎంపీ.బి.బి.పాటిల్ గారితో కలిసి మహాత్మాగాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం చీలపల్లి గ్రామంలో 8 లక్షల రూపాయల సి.సి.రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


కల్హేర్ మండలం క్రిష్ణ పూర్ గ్రామానికి చెందిన రవీందర్ షేట్కార్ గారి కుమారుడు శ్రీకర్ యొక్క నూతన వస్త్రధారణ మహోత్సవంలో పాల్గొన్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


బెల్లపూర్ లో ప్రారంభమైన శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి మహరాజ్ 39వ పాదయాత్ర పల్లకిసేవలో పాల్గొని తదనంతరం, దత్తగిరి మహారాజ్ తో ఖేడ్ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.



నారాయణఖేడ్ పట్టణానికి చెందిన శ్రీ మాధవరావు సాగర్ న్యాయవాది గారి సంస్మరణ సభలో పాల్గొని వారికి నివాళ్ళు అర్పిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


నారాయణఖేడ్ గ్రామ పంచాయతీలో తడి చేత పొడి చేతను తీసుకెళ్లడానికి గాను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ద్వారా 2 ట్రాలీ ఆటోలను మంజూరు చేయించి ప్రారంభిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చేపడుతున్న బస్సు యాత్ర చేప్పట్టిన, పాదయాత్ర చేపట్టిన, రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు..కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మన సుప్రీం కోర్టులో వాదనలు లేకుండానే గెలవడం జాతిగింది ఇది కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అని అన్నారు.రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఆనాటి కాంగ్రేస్ పార్టీనే ,తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.సంగారెడ్డి జిల్లా జగ్గారెడ్డి రెడ్డి గారు.టి.ఆర్.ఎస్ పార్టి నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరి తరువాత బీజేపీ ఎంపీ గా పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరిన ఘనత కాంగ్రెస్ నాయకులకు దక్కుతుందన్నారు .టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రభుత్వన్నీ విస్మరించారని కారణం తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ,సాగునీరు మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ గారు ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చెంద్రశేఖర్ రావు గారు.గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అద్దం పట్టినట్టు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా హైకోర్టు నందు సుప్రీం కోర్టు నందు దావా వేసి అడ్డుకుంది కాంగ్రెస్ నాయకులు కానీ నిజం నిప్పులాంటిది అని చేపయరు అందుకే న్యాయం గెలిచిందన్నారు.


నారాయణఖేడ్ మండలం పంచగమా గ్రామానికి చెందిన రాజియా బేగం భర్త సత్తార్ సాబ్ గారి కూతురు వివాహానికి షాధి ముభారక్ పథకం ద్వారా మంజూరు అయిన 75116 /- ల చెక్కును నూతన క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు


నారాయణఖేడ్ మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన ఖాజా మియా గారి కోడలు హీన బేగం డెలివరీ కొరకై సెంచరీ హాస్పిటల్ బంజారాహిల్స్ లొ అడ్మిట్ అవ్వగా అట్టి హాస్పిటల్ కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతూ అలాగే వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రు..1,75,000 సీయం రిలీఫ్ ఫండ్ LOCని తక్షణమే ఇప్పించరు. ఇప్పటి వరకు ఏ ఏమ్మేలే చేయలేని సహాయం నారయణఖెడే శాసన సభ్యులు గౌరవ శ్రీ యం భూపాల్ రెడ్డి గారు ఇప్పించారు. ఇట్టి మహానయకునికి సాదా రుణపడి ఉంటామని వరికి ఏళ్ల వేళల తోడుంటంమని వారు చెపుతూ ఒక్క ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన ఘనత మన ఏమ్మేలే గౌరవ శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిది, తెరాస సీనియర్ నాయకుడు ఖాజా మియ గారు ఏమ్మేలే గారికి ధన్యవాదాలు తెలిపారు


మనూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన 27 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొకరికి 75116/- ల చెక్కును తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


నారాయణఖేడ్ మండలంలోని మండల సమాఖ్య భవనం అధ్య భవనంలో కొనసాగుతుండేది...ఖేడ్ శాసన సభ్యులు గారు చొరవ తీసుకొని ఖేడ్ లో ఖాళీగా ఉన్న రెసిడెన్షియల్ క్వార్టర్స్ ను మండల సమాఖ్య కార్యక్రముగా వాడుకొనుటకు ఇప్పించడతో APM గారు మరియు వాసి సంఘ బాద్యులు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం జ్యోతి ప్రజ్వల గావింపచేసి ఘనంగా సన్మానించారు.



నారాయణఖేడ్ మండలం జుక్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోగల ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల యందు నిర్వహిస్తున్న యువ తరంగం 2017,యూత్ ఫెస్టివల్ స్పోర్ట్స్ &కల్చరల్ యాక్ట్ విటీస్,వార్షికోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. తదనంతరం విద్యార్థిని విద్యార్థులతో ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.



నారాయణఖేడ్ పట్టనంలో నూతనంగా నిర్మించుకున్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గృహ ప్రవేశ పూజలు చేస్తున్న గౌరవ ఎమ్మేల్యే దంపతులు శ్రీ యం.భూపాల్ రెడ్డి-జయశ్రీ రెడ్డి గార్లు


దివంగత మాజీ ఏమ్మేలే మహా రెడ్డి వెంకట్ రెడ్డి గారి వర్థంతీ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నీ నేటి నుండి 26 వరకు స్థానిక తహసిల్ గ్రౌండ్ లో నిర్వహించారు అందులో నేడు ఆడిన రెడ్ రైడర్స్ టీమ్ వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కప్ ను అందజేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారి సతీమణి జయశ్రీభూపాల్ రెడ్డి గారు.


సిర్గాపూర్ పట్టణం& మండలంలో గలా కస్తూరిబా బాలికల హాస్టల్లో ని విద్యార్థినిలకు రోజు వారీ అవసర నిమిత్తము 15 వస్తువులు గలా కిట్ ను అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.


నాగల్గిద్ద మండలం మొర్గి గ్రామానికి చెందిన కళావతి భర్త కలప్ప గార్ల కూతురు వివాహానికి కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరు అయిన 75116/- చెక్కును నూతన క్యాంప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.