Monday, May 7, 2018

నారాయణఖేడ్ మండలం పిప్రి గ్రామానికి చెందిన మాస్టర్ పి. బస్వకేతన్ తండ్రి పి. విజయ్ కుమార్ గారికి దావఖాన ఖర్చుల నిమిత్త్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 8,000/-చెక్కును క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.




No comments:

Post a Comment