Tuesday, May 15, 2018

నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామ శివారులో గల ఎమ్మెల్యే గారి భూమిపై రైతు బందు పథకం ద్వార వచ్చిన రు, 11,000/- వేల చెక్కును తిరిగి MPDO గారికి ఇచ్చి రైతులకోరకు వినియోగించాలిని కోరిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.





No comments:

Post a Comment