నాగల్ గిద్ద మండలం ఇరక్ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మి భర్త హేమ రెడ్డి గారికి దావఖాన ఖర్చుల నిమిత్త్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 34,000/-చెక్కును క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment