కల్హేర్ మండలం బిబిపెట్ గ్రామం జామున నాయక్ తండా శ్రీను నాయక్ గారు రామతీర్థం దగ్గర కరెంట్ షాక్ కు గురై చనిపోవడంతో ప్రభుత్వ దవాఖాన కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి తక్షణ చావు కార్చులకోసమై కొంత డబ్బులను ఇచ్చి వారి కుటుంబ సభ్యులను ఆర్థిక సహాయం 5 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి బాద్యులపై చర్య తీసుకుంటాం అని తెలిపిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment