కల్హేర్ మండలం బిబిపేట్ గ్రామ శివారులో గల భూమిపై రైతు బందు పథకం ద్వార వచ్చిన రు, 72,000/- వేల చెక్కును తిరిగి రైతు సమన్వయ సమితి (AO అరుణ ) గారికి గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారి సమక్షమలో తిరిగి ఇచ్చిన రైతు సమన్వయ సమితి సంగారెడ్డి జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ యం. వెంకట్ రామ్ రెడ్డి గారు.
No comments:
Post a Comment