Thursday, May 17, 2018

నారాయణఖేడ్ మండలం వెంకటాపుర్ గ్రామ శివారులో గల ఎమ్మెల్యే గారి భూమిపై రైతు బందు పథకం ద్వార వచ్చిన రు, 10,000/- వేల చెక్కును తిరిగి అగ్రికల్చర్ AO గారికి ఇచ్చి రైతులకోరకు వినియోగించాలిని కోరిన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




No comments:

Post a Comment