Tuesday, May 22, 2018

నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం సంత అభివృద్ధిలో భాగంగా రైతు బజార్ పరిసర ప్రాంతంలో జరుగుతుండేది. ప్రజల,రైతుల,వ్యాపారస్తుల కోరిక మేరకు నేడు ఇట్టి సంతను వారాంతపు సంతను మార్చిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.













No comments:

Post a Comment