Tuesday, May 29, 2018
తేదీ:27-05-18 ఆదివారం రోజున నారాయణఖేడ్ మండలం చాంద్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన పూటలా నర్సింలు /బాలయ్య ఢిల్లీలో ఆక్సిడెంట్ లో మరణించగా గ్రామస్తులు అట్టి సమాచారం వెంటనే ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి అందించడంతో వెంటనే జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు గౌ"శ్రీ బీ బి పాటిల్ (ఎంపీ ) గారికి ఫోన్ ద్వారా మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చనిపోయిన మృతదేహాన్నీ స్వగ్రామానికి పంపించాల్సిందిగా కోరడంతో పోస్టుమార్టం నిర్వర్తించి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయనికి పంపించడం జరిగింది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అట్టి అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే అంత్యక్రియల ఖర్చులకు డబ్బులు ఇచ్చి నర్సింలు మృతదేహానికి నివాళ్లు అర్పించిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment