Wednesday, May 16, 2018

నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన జి. నాగయ్య తండ్రి సలయ్య గారికి దావఖాన ఖర్చుల నిమిత్త్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 20,000/-చెక్కును క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.




No comments:

Post a Comment