Tuesday, May 15, 2018

నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ సప్లిమెంటరీ కొరకు (వానాకాలం, యసంగి) రెండు పంటలకు నీరు అందించేందుకు కరముంగి దగ్గర లిఫ్ట్ పెట్టి సింగూరు నుండి నల్లవాగు ప్రాజెక్టులో కి నీరు అందించుటకు ఖేడ్ ఎమ్మెల్యే గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఎక్షెక్యుటివ్ ఇంజనీర్ & అడ్వాజార్ పెంట రెడ్డి గారు ఈరోజు రావడంతో వారితో కలిసి అక్కడి సానుకులతను పరిలించారు. దీనిని వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.





































No comments:

Post a Comment