నారాయణఖేడ్ పట్టణం నెహ్రు నగర్ మొదటి వార్డ్ కు చెందిన సిద్ది అంజయ్య (అటెండర్ ఎం పి పి నా, ఖేడ్) గుండె పోటుతో చనిపోయినందున, వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళి అర్పించి వారి కుటుంబాని అనివిధాలుగా సహాయం అందిస్తా అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ యం.భోపాల్ రెడ్డి.
No comments:
Post a Comment