Tuesday, May 29, 2018

తేదీ:27-05-18 ఆదివారం రోజున నారాయణఖేడ్ మండలం చాంద్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన పూటలా నర్సింలు /బాలయ్య ఢిల్లీలో ఆక్సిడెంట్ లో మరణించగా గ్రామస్తులు అట్టి సమాచారం వెంటనే ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారికి అందించడంతో వెంటనే జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు గౌ"శ్రీ బీ బి పాటిల్ (ఎంపీ ) గారికి ఫోన్ ద్వారా మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చనిపోయిన మృతదేహాన్నీ స్వగ్రామానికి పంపించాల్సిందిగా కోరడంతో పోస్టుమార్టం నిర్వర్తించి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయనికి పంపించడం జరిగింది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అట్టి అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే అంత్యక్రియల ఖర్చులకు డబ్బులు ఇచ్చి నర్సింలు మృతదేహానికి నివాళ్లు అర్పించిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ మండలం ఆబ్బెoద గ్రామంలో 5 లక్షల రూ..లతో అంబేద్కర్ భావన నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వెళ్ళిన ఖేడ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని మంగళ హరతులతో, తిలకం దిద్ది స్వాగతం పలికిన గ్రామస్తులు.


నారాయణఖేడ్ మండలం ఆబ్బెoద గ్రామంలో 5 లక్షల రూ..లతో సి.సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి తదనంతరం వారు ఏర్పాటు చేసిన సభలో సంక్షేమ పథకాల గురించి వివారిస్తున్న ఖేడ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.








నారాయణఖేడ్ మండలం ఆబ్బెoద గ్రామంలో 5 లక్షల రూ..లతో సి.సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఖేడ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.






నారాయణఖేడ్ మండలం ఆబ్బెoద గ్రామంలో 5 లక్షల రూ..లతో అంబేద్కర్ భావన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఖేడ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.






నారాయణఖేడ్ మండలం ఆబ్బెoద గ్రామంలో డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పిస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





నాగల్గిద్ద మండలం శేరి దామరగిద్ద గ్రామాపంచాయతి పీర్య నాయక్ తండ మరియు భీక్య నాయక్ తండాకు చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ & టిడిపి పార్టీల నాయకులను తెరాస కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.




















కల్హేర్ మండలం మహదేవ్ పల్లి గ్రామనికి చెందిన రైతే రాజు సంఘం వారికి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యంత్రికరణ పతాకంలో బాగంగా సబ్సిడి హర్వేస్టార్ రు. 22.22 లక్షలతో మంజూరు చెయిoచి ప్రోసిడింగ్ ను క్యాంప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామపంచయతి కిషన్ నాయక్ తండాకు చెందిన కే. జ్యోతి భర్త కే. శివాజీ గారికి దావఖాన ఖర్చుల నిమిత్త్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 13,000/-చెక్కును క్యాంప్ కార్యాలయం నందు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.