Thursday, April 5, 2018

నారాయణఖేడ్ మండలం చెందాపూర్ గ్రామానికి చెందిన పి. నర్సింహ రెడ్డి తండ్రి రామి రెడ్డి గారికి దావఖాన ఖర్చుల నిమితం ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వార మంజూరు అయిన 35,000/ చెక్కును అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment