Sunday, April 15, 2018

నారాయణఖేడ్ మండలం జుక్కల్ గ్రామనికి బి. సంగీత తండ్రి సాయిలు గారు సాహితి జూనియర్ కాలేజీ నారాయణఖేడ్ యందు యం.పి సి. మొదటి సంవత్సరంలో వెలువడిన ఫలితాలలో 470 గాను 463 మార్కులు సాదించి రాష్ట్ర స్తాయిలో 5వ ర్యాంకు కైవసం చేసుకోవడంతో ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారు ఆ గ్రామానికి వెళ్ళి ఆబాలికను శాలువాతో సత్కరించి, తల్లి దండ్రులకు మరియు కళాశాల బృందానికి అభినందనలు తెలియజేశారు.









No comments:

Post a Comment