నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ ను పరిశీలించి, దానికి టాయిలెట్ రూమ్స్ మరియు కంపొండ్ వాల్ ఇంకా అవసరమైన వసతులు కల్పించి వాడుకలోకి తీసుకోనిరవాలని అధికారులకు మరియు పట్టణ కార్యకర్తలకు తగు సుచనలిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారు.
No comments:
Post a Comment