Sunday, April 15, 2018

నారాయణఖేడ్ మండలం జుక్కల్ గ్రామం వ్యవసాయ మార్కెట్ యార్డ్ యందు మార్కెఫెడ్ వారి ఆధ్వర్యంలో PACS సంజీవన్ రావు పెట్ వారిచే ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారు.









No comments:

Post a Comment